Home
Sandeep Madhav
Sandeep Madhav News
-
Mahathi: సుహాసిని ప్రధాన పాత్రలో ‘మహతి’
Mahathi Movie Opening: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివప్రసాద్ స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ‘మహతి’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్ కొట్టగా, పద్మ కెమెరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం మేకర్స్ కి స్క్రిప్ట్ ని అందించగా తొలి షాట్ కి రాజారవీంద్ర… -
Sandeep Madhav: సందీప్ మాధవ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్…
Sandeep Madhav New movie: సందీప్ మాధవ్ హీరోగా కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడు భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు. అశోక్ తేజ దర్శకుడుగా మారి తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం… -
Pan India Movie: గ్రాండ్ గా మొదలైన ‘రావణ కళ్యాణం’
Ravana Kalyanam Movie Opening Ceremony -
Grand Release: భారీ స్థాయిలో రాబోతున్న ‘గంధర్వ’!
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. అతనిప్పుడు ‘గంధర్వ’ పేరుతో ఓ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. గాయత్రి ఆర్. సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అఫర్స్ దర్శకత్వం వహించారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా విశేష అనుభవం ఉన్న అఫ్సర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ‘గంధర్వ’ చిత్రాన్ని ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ అధినేత సుభాని… -
Sandeep Madhav: వారం వెనక్కి వెళ్ళిన ‘గంధర్వ’!
‘వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాలతో బయోపిక్స్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. అతని తాజా చిత్రం ‘గంధర్వ’. గాయత్రి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి… -
హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫైటర్స్ కు వెండి నాణాలు!
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. ప్రస్తుతం అతను ఎం.ఎన్. మధు నిర్మిస్తున్న ‘గంధర్వ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గాయత్రి ఆర్. సురేశ్, శీతల్ భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అఫ్సర్ డైరెక్టర్. సాయికుమార్, సురేశ్, బాబుమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ తెలుగు సినిమా ప్రేక్షకులు చూడని ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు చెబుతున్నాడు. అలానే సందీప్ మాధవ్ సైతం ఓ వైవిధ్యమైన… -
“జార్జ్ రెడ్డి”తో రాజ్ తరుణ్ మల్టీస్టారర్
యంగ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడు. “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ ఈ క్రేజీ మల్టీస్టారర్ లో మరో హీరోగా నటించబోతున్నారు. “మాస్ మహారాజు” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాను అక్టోబర్ 10న ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఎం ఆషిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు సినిమా లాంచ్…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!