టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్లో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ కపుల్కు సంబంధించి ఏ వార్త రాసినా హాట్ టాపిక్గానే మారుతోంది. కొందరు సమంత బిహేవియర్ కారణంగానే చైతూ విడాకులు తీసుకున్నాడని ప్రచారం చేయగా.. మరికొందరు సమంతకు చైతూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని.. చాలా నిబంధనలు పెడుతుండటం ఇష్టం లేకే అతడి నుంచి విడిపోయిందని ఆరోపణలు చేశారు. తాజాగా సమంతకు సంబంధించిన…
Samantha: సాధారణంగానే సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ షో 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. టాలీవుడ్ లోనే కాకుండా సామ్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలానే కస్టపడుతోంది.
Murali Mohan: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల విషయం అటు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ముచ్చటగా నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా…