Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. టాలీవుడ్ లోనే కాకుండా సామ్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలానే కస్టపడుతోంది.
Murali Mohan: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల విషయం అటు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ముచ్చటగా నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా…
స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వంద రోజులలో దాదాపుగా పూర్తి చేశారు. సోమవారం నాటికి ఈ మూవీ పాట మినహా పూర్తయ్యింది. మరో వైపు గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలనూ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ 12వ…
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుందని ఫుల్…
“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది.…
విజయ్ దేవరకొండ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. అతని నోటి నుంచి ఏదైనా ఒక మాట జాలువారినా, సినిమాలకు సంబంధించి ఏదైనా పోస్టర్ వచ్చినా.. హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన ‘లైగర్’ న్యూస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ సృష్టిస్తోంది. సెలెబ్రిటీలు సైతం స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సమంత చేసిన బోల్డ్ కామెంట్ అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘విజయ్ దేవరకొండకి నియమ, నిబంధనలు తెలుసు.…