Samantha: సమంత.. సమంత.. సమంత.. నిత్యం ఈ బ్యూటీకి సంబంధించిన వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఆమె సినిమాలు ప్రస్తుతం విడుదల కాకపోయినా ఏదో ఒక టాపిక్ పై సామ్ వార్తలో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగ చైతన్య విడాకులతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
Samantha: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ఆ వార్త నిజమా..? కాదా..? అనేది పక్కన పెడితే సామ్ కు సంబంధించిన న్యూస్ అయితే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు నెటిజన్లు.
Gautham Vasudev Menon: అక్కినేని నాగ చైతన్య- సమంతల ప్రేమ కావ్యానికి ఆద్యం.. ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే ఈ జంట ఒకరికొకరు పరిచయమయ్యారు..
Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.