Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.…
తాజాగా సినీనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఆమె ఈ మధ్య సెటైల్ హనీ బన్నీ అనే సిరీస్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు…
Samantha Post about Winning goes Viral in Social Media: ప్రస్తుతం సినిమాలేవీ చేతిలో లేకపోవడంతో సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టిన ఆమె నీ హృదయం…
Samantha intresting comments on her second marriage: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఈ రెస్ట్ మోడ్ లోనే ఆమె పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇక…
Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె…
Samantha Speech at KUSHI Musical Concert Event LIVE: ఖుషీ లైవ్ కన్సర్ట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఈ ఖుషీ లైవ్ కన్సర్ట్ లో సమంత మాట్లాడుతూ ఖుషీ ఎలా అనిపించింది, గ్రేట్ గా ఉంది కదా అని అన్నారు. షూటింగ్ లో ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి ఈ ఆల్బమ్ తో లవ్ లో పడిపోయాను. ఇక ఇవాళ లైవ్ లో మీ అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా…