Samantha: మళ్ళీ పెళ్లిపై ప్రశ్న.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha intresting comments on her second marriage: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఈ రెస్ట్ మోడ్ లోనే ఆమె పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇక అమెరికా వెళ్లి ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత కొద్దిరోజుల క్రితం హాయ్ నాన్న సినిమాను తన ఫౌండేషన్ పిల్లలతో కలిసి వీక్షించింది. ఇక త్వరలో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్న ఆమె తాజాగా చాలా రోజుల తర్వాత నెటిజన్లతో ముచ్చటించింది.
Bigg Boss 7 Grand Finale :బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డదే..
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
నేడు ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పడంతో పలువురు నెటిజన్లు తమ ప్రశ్నలు సంధించగా వాటికి సమంత సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా అని అడగగా సమంత సమాధానమిస్తూ కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దాని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలిపింది. ఇక సమంత షేర్ చేసిన రిపోర్ట్ లో మొదటి సారి పెళ్లి చేసుకున్న వారు 50 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయి. రెండవసారి పెళ్లి చేసుకున్నవారు 67 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయని, మూడవసారి పెళ్లి చేసుకున్నవారు 70 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయని ఉంది. దీంతో ఇండైరెక్ట్ గా సమంత ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నించింది. ఇక లైఫ్ లాంగ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా సమంతా ఇలాగే ఉంటుందా లేక మళ్ళీ ఆమె పెళ్ళికి రెడీ అవుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!