Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె ఇక్కడ అయినా రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటే అదేమీ నిజం కాదని అంటున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత తన ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు రెస్ట్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయడం మానేసింది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో సమంత తిరిగి తన పని మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. 2024లో ఆమె కొత్త సినిమా ఒప్పందాలపై సంతకం చేయనుందని అంటున్నారు. సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. ఆమె తన వెబ్ సిరీస్ సిటాడెల్ షూట్ కూడా పూర్తి చేసింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలు మొదలు పెట్టనున్న సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాదు రెగ్యులర్ కమర్షియల్ ప్రాజెక్ట్‌లు రెండింటికీ సైన్ చేస్తుందని అంటున్నారు. ఇక ఆమె అభిమానులు అయితే ఆమె ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని ఇలా మళ్ళీ తూచ్ అని మధ్యలో సినిమాలు ఒప్పుకుని చేయాల్సినం అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!