ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తెరంగ్రేటం ఖరారైంది. ఈ మేరకు ఆమె ఎంట్రీని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతోంది. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో అర్హను గుణశేఖర్ ఎత్తుకుని…
మొన్నటి వరకూ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. పెళ్ళి తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన సమంత కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడైతే విజయ్ సేతుపతి తమిళ చిత్రంతో పాటు, పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ మాత్రమే చేస్తోంది. దాంతో సమంత స్థానాన్ని పూజా హెగ్డే రీ ప్లేస్ చేసేసిందని సినీజనం అంటున్నారు. ఇప్పటికే ఈ పొడుగు కాళ్ళ సుందరి చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.…
సౌత్ బ్యూటీ సమంతా అక్కినేని తన అభిమానులను సూపర్ క్యూట్ ఫోటోతో ట్రీట్ చేసింది. ఆమె తల్లి తీసిన ఈ ఫొటోలో సామ్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతోంది. ఆ మెరుపుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సామ్ తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. దానికోసం ఆమె యోగా నుండి హెవీ వెయిట్ లిఫ్టింగ్ వరకు దేన్నీ వదలదు. ఇక సామ్ కు…
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు…
తాప్సీ చేస్తోన్న పలు చిత్రాల్లో ‘లూప్ లపేటా’ ఒకటి. అందులో తాహిర్ రాజ్ భసిన్ తో జోడీక డుతోంది. అయితే, జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తాజాగా శ్రేయా ధన్వంతరీ కూడా స్థానం సంపాదించింది. శ్రేయా ధన్వంతరీ ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి సుపరిచితమే. అందులో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ‘స్కామ్ 1992’ కూడా శ్రేయాకి జనాల్లో భారీగా ఫాలోయింగ్ క్రేయేట్…
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’… కొన్నాళ్ల క్రితం అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ ట్యాగ్ సంపాదించుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, సమంత తొలిసారి బాలీవుడ్ లో కాలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ కాంట్రవర్సీకి కూడా తెర తీసింది. సామ్ ఓ తమిళ అతివాదిగా కనిపించటం చాలా మందికి నచ్చలేదు. అలాగే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా…
ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయనేత మురళీ మోహన్ ఈ రోజు 81 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే… అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, ప్రముఖ నటి సమంత స్వయంగా మురళీ మోహన్ ను కలిసి, పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం దాగుంది. అదేమిటంటే… గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో మురళీ మోహన్…
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫెమిలియర్ నేమ్ అయిపోయింది. అయితే, మనోజ్ బాజ్ పాయ్ స్టారర్ వెబ్ సిరీస్ లో ఆమె నటన చాలా మందిని ఆకట్టుకుంది. దాంతో బాలీవుడ్ లో ఆమెకు ఇప్పటికే కొన్ని ఇంట్రస్టింగ్ ఆఫర్స్ వచ్చాయట. అయితే, అక్కినేని వారి డాటర్ ఇన్ లా ఇంత వరకూ ఏ హిందీ సినిమాకు డాటెడ్ లైన్ మీద సిగ్నేచర్ చేయలేదు. కానీ, ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో తన మనసులో…
ఓటీటీ, వెబ్ సిరీస్… ఇప్పుడు ఈ పదాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ గా మారాయి. మరీ ముఖ్యంగా, సీనియర్ హీరోయిన్స్ కి పెద్ద తెరపైన కన్నా చిన్న తెరపైన డిజిటల్ మీడియాలో సత్తా ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య కాలంలో వరుసగా కాజల్, తమన్నా, సమంత… ఇలా చాలా మంది వెబ్ బాట పట్టారు. సిరీస్ లలో సీరియస్ క్యారెక్టర్స్ తో యాక్టింగ్ ప్రావెస్ ప్రదర్శిస్తున్నారు… ‘ద ఫ్యామిలీ మ్యాన్…