Home
Samantha Akkineni
Samantha Akkineni News
-
‘శాకుంతలం’పై దృష్టి పెట్టిన సమంత!
తొలిసారి వెబ్ సీరిస్ లో నటించిన స్టార్ హీరోయిన్ సమంత తన కాన్ టెంపరరీ హీరోయిన్స్ కాజల్, తమన్నాను మించిన గుర్తింపును తెచ్చుకుంది. హారర్ వెబ్ సీరిస్ లో నటించిన కాజల్ కు పెద్దంత పేరు రాలేదు. అయితే తమన్నా మాత్రం ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సీరిస్ చేసి… ఫర్వాలేదని పించింది. అయితే ఒకటి వ్యాపార సామ్రాజ్యానికి చెందింది, మరొకటి థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది కావడం కొన్ని… -
సమంతకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్
అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది… -
సమంత నాయికగా పాన్ ఇండియా వెబ్ సీరిస్!
ఒక ఐడియా జీవితాన్ని మార్చేయడం ఎంత కరెక్టో… ఒక విజయం లైఫ్ ను మార్చేస్తుందన్నదీ అంతే నిజం! ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరుగుతోంది. లేటు గా వెబ్ సీరిస్ లోకి అడుగుపెట్టినా… లేటెస్ట్ గా గ్రాండ్ ఆఫర్స్ సమంతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజానికి సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఆహా లోని సామ్ జామ్ కార్యక్రమంతో అడుగుపెట్టింది. అయితే వెబ్ సీరిస్ లో నటించడం మాత్రం ఫ్యామిలీ మ్యాన్ -2తోనే… -
వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!
సమంత, దీపికా… ఇప్పుడు ఈ ఇద్దరూ నార్త్ అండ్ సౌత్ ఇండియాని తమ ఫ్యాషన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే, అందం, అభినయం, అలంకరణ విషయంలో సామ్ అండ్ డీపీకి తిరుగులేదు. వారిద్దరూ కాలు బయటపెడితే కెమెరా ఫ్లాష్ లతో మెరుపులు మెరవాల్సిందే! కుర్రాళ్ల గుండెల్లో ఉరుములు ఉరమాల్సిందే! సామ్ అండ్ దీపూ ఇద్దరి ఫ్యాషన్ స్టైల్స్ గమనిస్తే మనకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి! సమంత రియల్ సౌత్ ఇండియన్ బ్యూటీ విత్ ఏ ‘ఫ్యామిలీ… -
సామ్ ఫ్యాన్స్ గా మారిన రకుల్ ఫ్యామిలీ…!
హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను రాజ్-డికె ద్వయం వెబ్ సిరీస్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మించారు కూడా. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంత తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సమంత రాజీ అనే ఉగ్రవాద పాత్రను పోషించింది. ఈ పాత్రలో సామ్ నటనకు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది.… -
నెట్ ఫ్లిక్స్.. సమంతకు గాలం!
లాక్ డౌన్ వల్ల విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ , ఆహా వంటి ఓటీటీ సంస్థలు సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో కలిసి ‘సామ్ జామ్’… -
“ది ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ రియల్ స్టంట్స్…!!
ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల… -
సమ్మర్ వైబ్స్… సమంత లేటెస్ట్ పిక్ వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజా పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పిక్ లో సమ్మర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఒక తోటలో సమంత కూర్చుని ఉండగా… ఆ పిక్ లో చెట్టుకు వేలాడుతున్న మామిడికాయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామ్ గత కొన్ని రోజులుగా “ఫ్యామిలీ మ్యాన్-2” కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న… -
సమంత రాజి పాత్ర ఎందుకు చేసిందంటే….
సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన… -
రివ్యూ: ఫ్యామిలీ మ్యాన్ -2(వెబ్ సీరిస్)
మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి కీలకపాత్రలు పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగానే ఇందులోని కథాంశం విషయంలో జరిగిన చర్చ, ఫలితంగా రాజుకున్న వివాదం కారణంగా అసలు ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ శుక్రవారం అర్థరాత్రికి కాస్తంత ముందుగానే దీనిని…
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..