దర్శకుడు గుణశేఖర్.. చారిత్రక, పౌరాణిక చిత్రాలను భారీ సెట్టింగులతో అద్భుతంగా తెరకెక్కించడంతో చాలా అనుభవమున్న దర్శకుడు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ముచ్చట్లను పంచుకున్నారు. ‘శాకుంతలం పాత్రలో సమంతను తాను అసలు అనుకోలేదని, వేరే యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్న సమయంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని దర్శకుడు…
‘మోస్ట్ డిజాయరబుల్ ఉమన్’గా మరోమారు సత్తా చాటింది గార్జియస్ గాడెస్ సమంత. మిసెస్ అయ్యాక సామ్ హైద్రాబాద్ కి మకాం మార్చినా కూడా చెన్నై ఫ్యాన్స్ ఆమెని మిస్ అవ్వటం లేదు. చెన్నైలో ఆమె ఇప్పటికీ నంబర్ డిజాయరబుల్ ఉమన్. అయితే, తనకు అంత క్రేజ్ ఉన్నా కూడా మన తమిళ పొన్ను కేరళ కుట్టీ నయనతారే హాట్ అంటోంది! సామ్ దృష్టిలో లేడీ సూపర్ స్టారే మోస్ట్ డిజాయరబుల్ అట! ఇప్పుడే కాదు గతంలోనూ నయన్…
‘ఫ్యామిలీ మ్యాన్’… ఈ టైటిల్ కి టాలీవుడ్ లో నాగార్జున పక్కాగా సరిపోతాడు. మన వెండితెర ‘మన్మథుడు’ కుటుంబం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని ‘ఫ్యామిలీ మ్యాన్’కి ఓ చిక్కొచ్చి పడింది. అది కూడా అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వల్ల! నిజానికి నాగార్జునకి, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, అందులో సమంత ఓ కీలక పాత్ర పోషించంది. అదే…
మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కంట్రావర్శీలకు తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ సీజన్ లో తమ ఫోకస్ ను దక్షిణాది మీద పెట్టారు. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ ఈ సీజన్ ను నడిపారని ట్రైలర్…
అక్కినేని సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డీ-గ్లామర్ లుక్ లో సమంత తన పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసించింది. సామ్ బోల్డ్ పాత్రతో పాటు ఆమె నటనను అభినందించింది. ఇన్ స్టా వేదికలో స్పందించిన కంగనా ‘దిస్ గర్ల్ హేస్ మై…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సమయంలో సమంత అక్కినేని వర్కౌట్స్ వీడియో వైరల్ అవుతోంది. సామ్ యోగా, ప్రాణాయామం చేస్తున్న వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మంగళవారం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఉదయ వ్యాయామం దినచర్యను పంచుకుంది. ఉదయం 7.32 గంటలకు సామ్ చేసిన హెడ్ స్టాండ్ వ్యాయామం వీడియో, పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా సమంత…
దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇదిలావుంటే, ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేశారు. చెవిటి పాత్రకు ప్రాణం పోసిన చిట్టిబాబు తమిళంలో…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న అగ్ర నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ ఓ ఫిమేల్ ఆటో డ్రైవర్ కు కారును బహుమతిగా ఇచ్చి గతంలో తాను చేసిన ప్రామిస్ ను నిలుపుకున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ‘సామ్ జామ్’ అనే షోను సమంత హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కవిత అనే…
సౌత్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్-చై ఇద్దరూ కలిసి సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్ లలో కూడా పని చేస్తారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ యాడ్ కోసం షూటింగ్ చేయగా… దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ యాడ్ లో సాంప్రదాయ దుస్తులు ధరించిన సామ్-చై లుక్ అదిరిపోయింది. సమంత…