స్టార్ జంట నాగ చైతన్య, సమంత కల త్వరలోనే నెరవేరబోతోంది. గోవా ఈ దంపతులకు ఇష్టమైన హాలిడే స్పాట్. వీరిద్దరూ గోవాలోనే వివాహం చేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సమంత, చైతన్య గోవాలో పార్టీ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందనే. అయితే కొంతకాలం నుంచి చైతు, సామ్ గోవాలో విలాసవంతమైన బీచ్ హౌజ్ కోసం వెతుకుతున్నారట. తాజాగా వీరికి తాము కలలుగన్న డ్రీమ్ ప్లేస్ దొరికిందట.…
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు…
ప్రస్తుతం తారలు తమ సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే అంత ఆదాయం మరి. అందుకే తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించటంతో పాటు ఫోటోషూట్స్ పేరుతో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పనక్కరలేదు. అందాల ఆరబోతతో ఫాస్ట్ గా ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. అక్కినేని కోడలు సమంతకు ఇన్ స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా అసాధారణ ఫాలోయింగ్ ఉంది.…
గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీ సెట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలుమోపాడు. టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఆయన కూతురి డెబ్యూ సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నాడు. బన్నీకి గుణశేఖర్ తో సహా ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతా ఘన స్వాగతం పలికింది. ఇక సమంత శకుంతలగా నటిస్తోన్న తాజా పౌరాణికంలో బేబీ అల్లు అర్హ కూడా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే కదా! సినిమాలో అర్హ చిన్నారి భరతుడుగా అలరించనుంది… ‘శాకుంతలం’ షూటింగ్…
సమంత రుత్ ప్రభు… అనగానే తెలుగువాళ్ళు కనుబొమ్మలు కాస్తంత ముడి వేస్తారు కానీ తమిళనాడులో హీరోయిన్ సమంత పూర్తి పేరుతోనే పాపులర్. అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకోకముందే సమంత తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానూ రాణించింది. అయితే తొలి తెలుగు సినిమా ‘ఏమాయ చేశావే’ సందర్భంగా ఏర్పడిన పరిచయం… ప్రణయంగా మారి ఆ తర్వాత చైతు, సమ్ము పరిణయానికి దారితీసింది. అప్పటి నుండీ సమంత సోషల్ మీడియాలో తన పేరు పక్కన…
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని “మిమి” సినిమా రివ్యూ ఇచ్చేసింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన చిత్రంలో పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ లతో పాటు సుప్రియ పాథక్, సాయి తంఖంకర్, మనోజ్ పహ్వా, జయ భట్టాచార్య కూడా కీలక పాత్రల్లో కన్పించారు కన్పించారు. జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన సమంత “మిమిలో కృతి సనన్ మీరు చాలా అద్భుతంగా నటించారు.…
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా…
ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో చక్కని విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఎ. ఆర్.రహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు…
అక్కినేని కోడలు సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. సౌత్ లో ఆమె స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన పిక్ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో నెటిజన్ల దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ కు గంటల వ్యవధిలోనే లక్షల్లో…
‘ది ఫ్యామిలీ మ్యాన్’ -2 వెబ్ సీరిస్ జనం ముందుకు వచ్చి చాలా రోజులే అయింది. అందులోని నటీనటులు మాత్రం ఆ హ్యాంగోవర్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ ఆ వెబ్ సీరిస్ వర్కింగ్ స్టిల్స్ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. బుధవారం కూడా ఈ వెబ్ సీరిస్ చివరిలో ప్రధానమంత్రితో తివారి టీమ్ సత్కారం సందర్భంగా దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్నామని, త్వరలో మళ్ళీ జనం ముందుకు…