Home
Samantha Akkineni
Samantha Akkineni News
-
కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సమంత నెక్ట్స్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం “శాకుంతలం” సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ. మరోవైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అందులో నయనతార కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సామ్ రెండు హిందీ సినిమాలకు గ్రీన… -
కౌన్సిలింగ్ స్టేజ్ లో సమంత, చై డైవోర్స్
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.… -
గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్
సమంత అక్కినేని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంల, సమంత తాను కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేయలేదని, ప్రస్తుతం ఆమె కొన్ని నెలలుగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ప్రస్తుతం గోవాలో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో… -
సైకిల్ పై ఫ్రెండ్స్ తో చక్కర్లు కొడుతున్న సామ్… పిక్ వైరల్
సమంత అక్కినేని గత కొన్ని రోజులుగా డివోర్స్ వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వాటన్నింటికీ సామ్ ఒకే ఒక్క పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టిసింది. ఆ పోస్ట్ లో కుక్కపిల్లలను చూపిస్తూ మీడియా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తుందని కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన ఓ తాజా ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పిక్ లో సామ్ సంతోషంగా కన్పిస్తోంది. పైగా ఫ్రెండ్స్ తో కలిసి… -
సమంత ఎక్కడ?
సిబ్బందికి సెలవులు… ప్రశాంతత కోసం ఒంటరి ప్రయాణం..!స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎక్కడ ఉంది. విడాకుల న్యూస్ బయటకు వచ్చిన తర్వాత సమంతకు ప్రశాంతత కరువయిందా!? పీస్ కోసం ఎక్కడకి వెళ్ళింది. అసలు ఎవరితోనూ టచ్ లో లేదా!? ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. పర్సనల్ స్టాప్ కి సెలవు!ఇటీవల కింగ్ నాగ్ బర్త్ డే సందర్భంగా సమంత చేసిన ట్వీట్ తో విడాకుల మాట రూమర్ అని అందరూ భావించారు. అయితే ఆ… -
“నో కామెంట్స్”… రూమర్స్ పై సమంత రియాక్షన్
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య తమ వివాహ బంధానికి స్వస్తి పలకబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ సామ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే ఇంటి పేరును తొలగించినప్పటి నుంచి మొదలైన ఈ పుకార్లు ఆగస్టు 29న జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడంతో మరింత బలపడ్డాయి. Read Also :… -
ఒక్క ట్వీట్ తో సమంత విడాకుల రూమర్స్ కి చెక్
సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. గ్లామర్ షో విషయంలోనూ ఏమాత్రం తగ్గటం లేదు. తనకు నచ్చిన పాత్రలు చేస్తూ చిత్రపరిశ్రమలో కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన “ఫ్యామిలీ మ్యాన్-2″లో ఆమె చేసిన సన్నివేశాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సామ్ “శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.… -
“నో వర్డ్స్” మామ… నాగ్ కు సామ్ విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కోడలు సమంత ఆయనకు బెస్ట్ విషెస్ అందించింది. “మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు మామ” అటూ సామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ అక్కినేని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సామ్… -
క్షమాపణలు కోరిన సామ్… వారిని ప్రసన్నం చేసుకునే పని..!
సమంత అక్కినేని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్షమాపణలు చెప్పుకొచ్చింది. తన మొదటి వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో సమంత పాత్ర రాజికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తమిళులు సమంత సినిమాలో రాజీ పాత్రలో నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాలు దెబ్బతీశారు అంటూ “బ్యాన్ ది ఫ్యామిలీ మ్యాన్-2” అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేశారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” మేకర్స్ వారికి… -
సమంత, చై వారసుల కోసం రెడీ అవుతున్నారా!?
అక్కినేని కోడలు సమంత వారసుల కోసం నటనకు గ్యాప్ తీసుకుంటుందా!? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం సమంత వయసు 34 సంవత్సరాలు. గత 11 సంవత్సరాలుగా విరామం ఎరుగక పని చేస్తూనే ఉంది సమంత. 2017లో పెళ్ళైన తర్వాత కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఎక్కువ బిజీ అయింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న తారల్లో సమంత ముందు వరుసలోనే ఉంటుంది. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 2 తో డిజిటల్…
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..