చై, సామ్ కల తీరబోతోంది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ జంట నాగ చైతన్య, సమంత కల త్వరలోనే నెరవేరబోతోంది. గోవా ఈ దంపతులకు ఇష్టమైన హాలిడే స్పాట్. వీరిద్దరూ గోవాలోనే వివాహం చేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సమంత, చైతన్య గోవాలో పార్టీ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందనే. అయితే కొంతకాలం నుంచి చైతు, సామ్ గోవాలో విలాసవంతమైన బీచ్ హౌజ్ కోసం వెతుకుతున్నారట. తాజాగా వీరికి తాము కలలుగన్న డ్రీమ్ ప్లేస్ దొరికిందట. ఇటీవల ఫామ్‌హౌస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారని సమాచారం. ఇది వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు.
Read Also : యూట్యూబ్ యాంకర్ కు “ఎక్స్ ట్రా జబర్దస్త్” ఆఫర్
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
మరోవైపు సామ్, చై వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ : సీజన్ 2″తో బాలీవుడ్ తో పాటు పాన్-ఇండియన్ అరంగేట్రం చేయగా, చైతన్య అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా”తో బిటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. నాగ చైతన్య వచ్చే నెలలో విక్రమ్ కుమార్ “థాంక్యూ” మూవీ షూట్‌ను తిరిగి ప్రారంభిస్తాడు. సమంత “శాకుంతలం” చిత్రీకరణ పూర్తయింది. ఇది వచ్చే ఏడాది థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!