వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫేస్ ఆఫ్ అంటే DCU లవర్స్ ‘బాట్ మాన్ Vs సూపర్ మాన్’ అంటారు, MCU లవర్స్ ‘కెప్టెన్ అమెరిక Vs ఐరన్ మాన్’ అంటారు. బాట్ మాన్ , సూపర్ మాన్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్… అందరూ సూపర్ హీరోలే, అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్ల యూనివర్స్ ల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్ ప్లే చేశారు ఈ సూపర్ హీరోస్. విలన్స్ ని తుక్కుతుక్కుగా కొట్టే,…
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన డేట్ కే తెలుగు నుంచి విడుదలవ్వనున్న పాన్ ఇండియా సినిమాగా ‘ఏజెంట్’ హిట్ కొడుతుందని సినీ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇదే డేట్ కి అఖిల్ కి పోటీ ఇస్తూ మరో పాన్ ఇండియా సినిమా…
పాన్ ఇండియా ఆడియన్స్ కి ఒకే రోజు రెండు సినిమాలని చూపించడానికి షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ లు రెడీ అయ్యారు. స్టాల్ వార్ట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ అవుతుందనే విషయం తెలుసు కానీ సల్మాన్ ఖాన్ సినిమాలేవీ రిలీజ్ కి లేవే అని ఆలోచిస్తున్నారా. షారుఖ్…
Broke Bottle Head : దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలను ఏలుతున్నాడు సల్మాన్ ఖాన్. అయినా ఇప్పటికీ బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ నేటికీ అలాగే ఉంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సీక్వెల్ సినిమాలు పెద్దగా ఆడవు, ఫ్రాంచైజ్ లు ప్రేక్షకులకి మెప్పించే ప్రసక్తే లేదు అనే మాటలని చెరిపేసిన సీరీస్ ‘టైగర్ సీరీస్’. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన ఈ సిరీస్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరు. ‘ఎక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్…
తెలంగాణ బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్తో కలిసి ఓ సూపర్ హిట్ సాంగ్కు డ్యాన్స్ చేసింది.