Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఫుల్ బిజీగా ఉంది. అన్ని భాషల్లోనూ తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు.
Bollywood: ఈ సారి దీపావళి పండగ అక్టోబర్ 24న వస్తోంది. అయితే ఒక్కో రాష్ల్రంలో ఒక్కో విధంగా సెలవు ప్రకటించారు. అక్టోబర్ 25న కొందరు సెలవు తీసుకుంటున్నారు. అదో విచిత్రం కాగా, దీపావళి ముందు రోజయిన అక్టోబర్ 23న మరో విశేషం చోటు చేసుకుంది.
God Father: హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా బాగా తీసిన తమ కాన్ఫిడెంట్ తగ్గించేలా మీడియాలో వస్తున్న వార్తలు చిరాకు కల్గిస్తున్నాయని అన్నారు. తామేం చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలో.. ఎప్పుడు హైలెట్ చేయాలో కూడా మీడియా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వర్షం…