alman Khan bullet proof Car: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు గత కొన్ని రోజులుగా హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు ఆయన్ను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈమెయిల్స్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనకు ముంబై పోలీసులు మరింత భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే ఇలాంటి బెదిరింపుల మధ్య తన భద్రత కోసం హై ఎండ్ బుల్లెట్ ఫ్రూవ్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశారు.
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే…
Bollywood: బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పునాది. ఆడపడుచుల సందడి.. మగువుల ఆచారం.. సంప్రదాయం.. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ.
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ రంజాన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘KKB KKJ’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చి…
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. వీరమ్ సినిమానే పవన్ కళ్యాణ్ తెలుగులో ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. మాస్ ఎలిమెంట్స్ కావలసినన్ని ఉన్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే ఆలోచనతో మేకర్స్ ఈ…
జైలు శిక్ష పడిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరోసారి నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరించాడు. జైలు నుంచే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ను చంపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే చరణ్ కి నార్త్ సెలబ్రిటీస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో రామ్ చరణ్ కి క్లోజ్ రిలేషన్ ఉంది. ఇటివలే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చెయ్యడానికి కూడా ఈ స్నేహమే కారణం. ఇప్పుడు అదే స్నేహం చరణ్ ని…