బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి మాత్రం బెదిరించింది గ్యాంగ్‌స్టర్ కాదు.. ఓ విద్యార్థి.
జగపతిబాబు కీలక పాత్ర పోషించిన 'రామబాణం' చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని జగ్గూభాయ్ చెబుతున్నారు.
Salman Khan: ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ముందు ముందు అయినా సల్లు భాయ్ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే .. ఆయన వయస్సు 57. ఇంకో మూడేళ్ళలో 60 కు చేరుకుంటాడు.
Bhumika : బాలీవుడ్ నటి భూమిక చావ్లా చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్‌తో రాధే సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.
Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు.
Katrinakaif : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటనతో పాటు తన హాట్ స్టైల్స్‌తో తన అభిమానులను ఎప్పుడూ ఆకర్షి్స్తుంటారు. కత్రినా 2021లో నటుడు విక్కీ హీరో కౌశల్‌ను వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ లో చాలా కన్సిస్టెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసే హీరో ‘సల్మాన్ ఖాన్’. రిజల్ట్ తో సంబంధం లేకుండా భారి వసూళ్లని రాబట్టడం సల్మాన్ ఖాన్ కి అలవాటైన పని. వీక్ సినిమాతో కూడా వందల కోట్లు రాబట్టల సల్మాన్, ఇక రంజాన్ రోజున తన సినిమాని రిలీజ్ చేశాడు అంటే ఇక బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత దశాబ్దమున్నర కాలంగా రంజాన్ రోజున…
హిందీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఏ సీజన్ లో ఎవరి సినిమాలో రిలీజ్ కి షెడ్యూల్ అయినా, రంజాన్ ని మాత్రం సల్మాన్ ఖాన్ ని వదిలేస్తారు. ఈ సీజన్ లో భాయ్ జాన్ కి తమ సినిమాని పోటీగా రిలీజ్ చెయ్యాలి అంటే భయపడతారు. అందుకే రంజాన్ అనగానే భాయ్ జాన్ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తున్న ఈ ఆనవాయితీని పాటిస్తూ నార్త్ ఫాన్స్ అంతా ఈద్ కి…
Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక మంచి హిట్ కోసం కష్టపడుతూనే ఉంది. రాధేశ్యామ్ నుంచి ఇప్పటివరకు అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం పూజా ఆశలన్నీ.. సల్మాన్ తో నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మీదనే ఉన్నాయి.