Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్‌లోకి ఇద్దరు అపరిచితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి చెందిన ఫామ్ హౌజ్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ముంబై సమీపంలోని పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. జనవరి 4న ఈ ఘటన జరిగింది. నిందితులను అజేష్ కుమార్ ఓంప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ సిఖ్‌లు గుర్తించారు.
Read Also: Pakistan Blast: పాకిస్థాన్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 22 మందికి గాయాలు..
Also Read
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
అర్పితా ఫామ్‌హౌజ్‌లోని సెక్యూరిటీ గార్డులతో నిందితులు మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ అభిమానులమని, ఆయనను కలిసేందుకు వచ్చామని చెప్పారు. అయితే నిందితులు ఇద్దరూ సెక్యూరిటీకి గార్డులకు తప్పుడు పేర్లను చెప్పారు. ఫామ్ హౌజ్ గోడలు ఎక్కి, గొడపై ఉన్న ముళ్ల తీగలను కత్తిరించి కాంపౌండ్ లోకి దూకాలని ప్రయత్నించారు. వీరి కార్యకలాపాలపై అనుమానం రావడంతో సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
‘‘న్యూ పన్వేల్‌లోని వాజ్‌లోని సల్మాన్ ఖాన్ అర్పిత ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు వ్యక్తులపై పన్వెల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ జరుగుతోంది’’ అని ఇన్‌స్పెక్టర్ అనిల్ పాటిల్ చెప్పారు. ఇటీవల కాలంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అతనికి Y+ భద్రత కల్పించారు. మార్చి 2023లో ఈ ముఠా నుంచి బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్ జైల్లో ఉన్న బిష్ణోయ్, పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాని హత్య చేసిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!