నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. గత ఏడాది రణబీర్ కపూర్ కు జోడిగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది.. ఇప్పుడు అదే జోష్ తో మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని…
Salman Khan House Firing Case : ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన కేసులో నలుగురిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నలుగురు నిందితులను జైలుకు తరలించారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ బయట జరిగిన కాల్పులు జరిగిన ఘటన గురించి తెలిసిందే ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32) అనే నిందితులను సోమవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో నిందితులపై…
Mumbai Police Charged Mcoca On Accused Shooters in Salman Khan Firing Case: సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు ‘MCOCA’ చట్టాన్ని విధించారు. దీంతో పాటు ఇప్పుడు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టంగా మారుతుండగా.. వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్మోల్‌పై క్రైం…
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం దగ్గర కాల్పులు జరిపిన కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
Salmankhan : ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం అర్థరాత్రి ఈ భారీ విజయాన్ని అందుకుంది.