ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేయించింది. నీల్ మావా ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్… ప్రస్తుతం ఓటిటిలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో సలార్ సీక్వెల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సలార్ సీక్వెల్‌లో పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వం అని అనౌన్స్ చేశాడు…
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సలార్… బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. థియేటర్లో కంటే ఓటిటిలో సలార్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో అర్థం కాని వారు ఓటిటిలో ఒకటికి రెండు సార్లు సలార్ సినిమా చూస్తున్నారు. అలాగే ఓటిటిలో హిందీ భాషలో స్ట్రీమింగ్‌కు రాకుండానే గ్లోబల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో సత్తా చాటుతోంది సలార్. దీంతో సలార్ పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అసలు…
ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో? సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఖాన్సార్ కుర్చీని ఫ్రెండ్ వరద రాజ మన్నార్‌కు ఇస్తానని మాటిచ్చిన దేవరథ.. శౌర్యాంగ తెగ కోసం ఏం చేశాడు? మన్నార్ తెగ పై పగ తీర్చుకున్నాడా? అసలు ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారు? ఇలాంటి ఎన్నో డౌట్స్‌ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్ 1లో వదిలేసిన చాలా ప్రశ్నలకి శౌర్యంగ పర్వంలో…
2024 డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ కి సెగలు పుట్టించాడు ప్రభాస్. ఆరేళ్లుగా సరైన హిట్ లేని రెబల్ స్టార్ సలార్ సీజ్ ఫైర్ తో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కిస్తూ ప్రభాస్ సలార్ సినిమాతో దాదాపు 700 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన సలార్ సినిమా నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి…
రెబల్ స్టార్ ప్రభాస్ తన మాస్ రేంజ్ ఏంటో చూపిస్తే బాక్సాఫీస్ పునాదులు కదలాల్సిందే, కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. సలార్ సినిమాతో ఇదే చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ క్యారెక్టర్ ని ప్రభాస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఇంపాక్ట్ అన్ని సెంటర్స్ లోని కలెక్షన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలు,…
ప్రశాంత్ నీల్… ఈ మధ్య కాలంలో ఇండియా చూసిన బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చేసింది మూడు సినిమాలే, ఈరోజు రిలీజ్ అయ్యింది నాలుగో సినిమా. సరిగ్గా పదేళ్ల కెరీర్ కూడా లేని ఈ దర్శకుడిని పాన్ ఇండియా ఆడియన్స్ నమ్మారు. KGF సినిమాతో నెవర్ బిఫోర్ కమర్షియల్ సినిమాని ఆడియన్స్ ని పరిచయం చేసిన ప్రశాంత్ నీల్, రాజమౌళి తర్వాత లార్జ్ స్కేల్ సినిమాలో డ్రామాని సూపర్బ్ గా చూపించే దర్శకుడు అయ్యాడు. హీరోలని డెమీ గాడ్స్…
సలార్… సుల్తాన్ ఏం అడిగినా ఇచ్చే వాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసే వాడు. ది కమాండర్ సలార్ గా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్ పుట్ ఈరేంజులో ఉంటుందా అనిపించేలా చేసాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస్తాడు. దేవా కాస్త సైలెంట్, కొంచెం వయొలెంట్. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ప్రభాస్ దేవా…
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని, రెండు పార్ట్స్ గా సినిమా తెరకెక్కుతుందని… ఇలా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూనే తెరకెక్కనున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తో. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 31’ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్…