ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి.
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా కొలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు విడాకులు తీసుకుంటున్నారు. మొన్న ధనుష్, నిన్న జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళు ప్రస్తుతం స్టార్ కపుల్ గా ఉన్న జంటలపైనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరో తన భార్య పేరును టాటూగా వేయించుకున్నాడు.. కానీ ఇప్పుడు ఆ టాటును తీసేసి వేరే టాటును వేయించుకున్నాడు.. ఆ ఫోటో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ తెలిపింది.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా దేవర చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’.. ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల సునామితో దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియా టైం…
Kareena Kapoor Khan: ఒకప్పుడు స్టార్స్ సంపాదించాలంటే.. సినిమాల్లో వచ్చిన పెట్టువాడిని ఏదైనా వ్యాపారాల్లో పట్టుకొని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ వ్యాపారాలను చూసుకోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆ వ్యాపారాలు ఉన్నా.. డబ్బు సంపాదించడానికి అంత కష్టపడాల్సిం అవసరం లేదు.
పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.దేవర.. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ను పక్కా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.…
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Adipurush Twitter Review : పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈరోజు థియేటర్లలో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దబ్బూ రత్నానీ… ఈయనెవరో తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ, ఈయన సంవత్సరానికి ఓ సారి జనంలోకి వదిలే సెలబ్రిటీ ఫోటోస్ తో కూడిన క్యాలెండర్… అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. దబ్బూ రత్నానీ క్యాలెండర్ అంటే బీ-టౌన్ సెలబ్రిటీల్లోనూ క్రేజ్ ఉండటం విశేషం. ఆయన కెమెరా ముందు నిలబడి ఫోజులివ్వటం అంటే ప్రెస్టేజీగా ఫీలవుతారు ముంబై తారలు. అయితే, 2021 దబ్బూ రత్నానీ క్యాలెండర్ బాగా లేటైపోయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని…
చాలా మంది ఫ్యాన్స్ నే కాదు సాధారణ జనాన్ని కూడా షాక్ గురి చేసింది హృతిక్ రోషన్ విడాకుల వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజానే ఖాన్ కి ఎన్నో ఏళ్ల తరువాత డైవోర్స్ ఇచ్చాడు హృతిక్. కారణాలు ఏవైనప్పటికీ అప్పట్లో సుజానే 4 వందల కోట్లు భరణంగా అడిగిందని ప్రచారం జరిగింది. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ ఆమెకు 380 కోట్ల దాకా ఇచ్చినట్టు బాలీవుడ్ లో చెప్పుకుంటారు… సైఫ్ అలీఖాన్ కూడా డైవోర్స్ రూపంలో…