(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి) ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ద�
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “�
భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ప్రభాస్ “ఆదిపురుష్” ఒకటి. ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడ
బీ-టౌన్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే రూటు కాస్త సపరేటు! తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరించిన మరాఠీ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. అలాగని అందానికి, గ్లామర్ కి కొదవేం ఉండదు. అయినా, రాధికా ఆప్టే ఓ సినిమాకి సై అనాలి అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే. తనకు నచ్చితేనే సినిమాలు, ఓటీటీ షోలు చే�
2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో రీమేక్ �
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ చిన్న కుమారుడికి పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని కరీనా తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు. మనవడి పేరు, ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలికిన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టా�
హారర్ కామెడీ హిందీ చిత్రం ‘భూత్ పోలీస్’ విడుదల తేదీ ఖరారైంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నిర్మాతలు రమేశ్ తౌరాని, ఆకాశ్ పురి నిజానికి సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కర�
సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రా�
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. �
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ�