జనవరి 15 అర్థరాత్రి నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌న్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే సైఫ్ అలీఖాన్‌ను ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లిందెవరన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పెద్ద కొడుకు ఇబ్రహీం అర్ధరాత్రి సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడని వేర్వేరు నివేదికలలో పేర్కొన్నారు. అయితే…
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. అయితే, సకాలంలో ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ ఇప్పుడు హీరోగా మారారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా హుటాహుటీన సైఫ్‌ని ఆస్పత్రికి తరలించడంలో సాయం చేశాడు. ఈ సంఘటన గురించి ఆయన వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ మీద దాడి సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అంత పెద్ద స్టార్ హీరో ఇంట్లోకి ఓ దొంగ వెళ్లి దాడి చేయడం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ సాధారణ వ్యక్తి కాదు.. నవాబు కొడుకు. బాలీవుడ్ లో పేరుమోసిన యాక్టర్. వేల కోట్ల ఆస్తికి అధిపతి. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటుంది. పైగా అతనుండేది హై సెక్యూరిటీ ఉండే బాంద్రాలో. అందులో సైఫ్ బెడ్ రూం…
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.
Saif Ali Khan News : నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
Saif Ali Khan: గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. మెడ, వెన్నుముకపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యావత్ చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. దొంగతనం పాల్పడేందుకు వచ్చిన దుండగుడు, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. మెడ, వెన్నుముక ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు…
నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరచగా తీవ్ర గాయాలు కావడంతో విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే అతని మొదటి భార్య గురించి తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, సైఫ్ తన మొదటి భార్యకు…