ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్…
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ హిందీ రీమేక్ లో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ ను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇంతకుముందు బావు భామ కియారా అద్వానీ, మరికొంతమంది బి-టౌన్ హీరోయిన్లను మూవీ టీం సంప్రదించిందట. మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ…
ఇవాళ టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న పలువురిలో కొందరు డైరెక్ట్ గా స్టార్ హీరోల సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంటే మరి కొందరు మాత్రం ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి అంచెలంచెలుగా సూపర్ ఇమేజ్ సంపాందించుకున్నారు. ఈ రెండో కేటగిరికి చెందిన హీరోయిన్ సాయిపల్లవి. ఆరంభంలో డాన్సర్ గా చిత్రపరిశ్రమకు పరిచయం అయిన మల్టీటాలెంటెడ్ పర్సన్ సాయిపల్లవి. బాలనటిగా కనిపించటంతో పాటు, డాన్స్ షో ‘ఢీ’ జూనియర్స్ లో పాల్గొంది. ఆ తర్వాత…
ఎంతో ప్రతిభ ఉన్న నటి సాయిపల్లవి పుట్టినరోజు మే 9న. జన్మదిన సందర్భంగా ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే మరో సినిమా ‘విరాటపర్వం’ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. నిజానికి ఈ సినిమా గత నెలలోనే విడుదల కావలసి ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్…
మే 9న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు. తన అందం, తనదైన అభినయంతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది ఈ క్రేజీ బ్యూటీ. అంతేకాదు సౌత్ లో ఏ హీరోయిన్ క్రియేట్ చేయలేని రికార్డులను సైతం తన పేరున క్రియేట్ చేసుకుంది ఈ మలయాళ భామ. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం వెండితెర అరంగ్రేటం చేసిన సాయిపల్లవి…తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు పవన్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా మారే వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. అయితే ఈ చిత్రం పవన్ తో సాయి పల్లవి జోడి కట్టనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తెలియని కారణాలతో ఆఖరి…
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16న నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో సందడి చేస్తుండేది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కి వెనకడుగు వేసిన దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తమ సినిమాను మేలో విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు. చిరంజీవి, కొరటాల సినిమా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ…