సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్ని ఆకట్టుకోగా రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ జానపదంను గుర్తుచేస్తూ వచ్చిన ‘సారంగ దరియా’ పాట మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘దాని నడుం మడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ల దునియా.. అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగదరియా’’ అనే సాంగ్ రిలీజ్ చేసినప్పటి నుండి సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్‌గా ‘సారంగ దరియా’ 200మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేసిన తక్కువ సమయంలోనే ఇన్ని వ్యూస్ సాధించి పాత రికార్డులను బీట్ చేసింది.
#SarangaDariya from #LoveStory
is now the fastest 200 million+ viewed Lyrical in Tollywood 🔥💃🔥Also Read
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
- Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
►https://t.co/4Q16GiS2er@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 #Suddalaashokteja @iamMangli @SVCLLP @AsianSuniel #AmigosCreations @adityamusic @GskMedia_PR pic.twitter.com/XTsJ40od1z
— Aditya Music (@adityamusic) May 24, 2021
తాజావార్తలు
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..