“తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత అద్భుతమైన రెస్పాన్స్ స్టార్ హీరోల సాంగ్స్ కు సైతం రాలేదంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేసే విషయంలో “తగ్గేదే లే” అంటూ దూసుకెళ్తోంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్స్ కు యూట్యూబ్ అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్.
Read Also : ఎస్ఆర్ కళ్యాణమండపం : “సిగ్గెందుకురా మామ” మాస్ సాంగ్
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజాగా ఈ సాంగ్ 250 మిలియన్ వ్యూస్ దాటేసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ లిరిక్స్, మ్యూజిక్, మంగ్లీ పాడిన తీరు, సాయి పల్లవి వేసిన స్టెప్పులు… అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘సారంగ దరియా’ సాంగ్ ను రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్నా దాని జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇక ముందు ముందు ఈ సాంగ్ మరెన్ని వ్యూస్ ను కొల్లగొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!