Shyam Singha Roy:న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. గతేడాది క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
Sai Pallavi: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఎంతో ప్రత్యేకం. ఇంకొన్ని సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఏటా రాష్ట్రంలో జరిగే లాల్ దర్వాజ బోనాలు ఆడపడుచుకులు అందంగా ముస్తాబై బోనంతో ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల ఫ్లేవర్ను సినిమాల్లో చూపించేందుకు దర్శకులు రెడీగా ఉంటారు. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఓరేంజ్ లో హైలెట్ అయి దూసుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా రానా, సాయిపల్లవి కాంబినేషన్లో…
Sai Pallavi Isn’t A ‘Lady Power Star’!? సాయి పల్లవి పేరు వినగానే తను నటించిన పలు సినిమాలు వాటిలో తన నటన గుర్తుకు రాక మానదు. ఇటీవల కాలంలో తనను లేడీ పవర్ స్టార్ అనటం మొదలు పెట్టారు. హీరోయిన్లలో తను నిజంగానే సెపరేట్. ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కూడా మేల్ డామినేడెట్ ఇండస్ట్రీలో తను చక్కటి ఇమేజ్ తో పాటు స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు…
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక నిన్ననే ఆమె నటించి గార్గి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.
ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై అందరి హృదయాలను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఇటీవలే విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది.
అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. లవ్, ఎఫైర్స్ వంటి జోలికి వెళ్లకుండా కేవలం వృత్తి మీదే పూర్తి దృష్టి పెట్టిన సాయి పల్లవికి కూడా ఓ ప్రేమకథ ఉంది. ఈ విషయం స్వయంగా ఆ అమ్మడే రివీల్ చేసింది. కాకపోతే.. ఆ లవ్ స్టోరీ ఇప్పటిదో లేక కాలేజీ రోజుల్లోనో నడవలేదులెండి, ఏడో తరగతిలో నడిచిన వ్యవహారమిది. ‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. నా జీవితంలో నేను రాసిన…
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గార్గి'. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.