Home
Sai Pallavi
Sai Pallavi News
-
Thandel: చై కోసం రంగంలోకి అక్కినేని, దగ్గుబాటి హీరోలు
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాన్ని అందుకున్నాడు చై. -
Sai Pallavi: హీరోల కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్న ఫిదా బ్యూటీ.. ?
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకుంది. ఇక మొదటి నుంచి కూడా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పింది లేదు. కథ నచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమెఆ ఏ సినిమాను ఒప్పుకోదు. -
Thandel: ‘తండేల్’ అంటే అర్ధం ఏంటో తెలుసా.. ?
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
Akkineni Naga Chaitanya: బెస్తవాళ్ళు నల్లగా ఉంటారని ఎవరు చెప్పారు.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన చై
Akkineni Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
Sai Pallavi: సాయి పల్లవి, శ్రీలీల.. ఇద్దరు ఒకే సినిమాలోనా.. ఆ ఊహ ఎంత బావుందో
Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. -
Alphonse Puthren: కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రేమమ్ డైరెక్టర్ పోస్టు.. ఇక భారం కాదలచుకోలేనంటూ!
Premam movie director Alphonse Puthren quits film direction: సాయి పల్లవితో బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ చేసిన తీసిన మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్, తాను సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అల్ఫోన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ ఈమేరకు షేర్ చేశారు. తాను ఒక రోగంతో బాధపడుతున్నాను అని అనౌన్స్ చేసి ఆ తర్వాత పోస్ట్‌ను తొలగించారు. ఆయన ముందు షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది, “నేను నా సినిమా థియేటర్… -
Yash: ఆ సినిమాకు రూ. 150కోట్లు డిమాండ్ చేసిన రాఖీ భాయ్.. ?
Yash:కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నటుడు యష్. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు. -
SK 21 : వరుస సినిమాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్….
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.ఇటీవలే రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆఫీస్‌లో ఉలగనాయగన్ కమల్ హాసన్‌ను కలిశాడు హీరో శివకార్తికేయన్.తన తరువాత సినిమా ఎస్కే 21 ను కమల్ హాసన్ నిర్మించ బోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా లో హీరో శివకార్తికేయన్ ఇదివరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది..ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ లో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది.… -
Sai Pallavi: ఈమె సీత అయితే.. అంతకుముందు సీతగా చేసినవారిని మర్చిపోవచ్చు.. ?
Sai Pallavi: ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి తర్వాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ పవర్ స్టార్ గా మారింది. ముఖ్యంగా నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆమె అభిమానులకు దగ్గర అయింది. -
Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!
Sai Pallavi: చిత్ర పరిశ్రమ అన్నాకా హీరోహీరోయిన్లపై గాసిప్స్, రూమర్స్ రావడం సాధారణమే. కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయినా కూడా వారికి ఎఫైర్లు అంటగడుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ఆ రూమర్లకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఎవరు ఎలాంటి ఫోటోలను అయినా తీసుకొని ఎడిట్ చేసి.. ఇష్టమొచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!