Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. గార్గి తరువాత అమ్మడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది లేదు. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, తాను తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి.
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ ‘సాయి పల్లవి’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసిన సాయి పల్లవికి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ వచ్చింది. డెబ్యుతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సాయి పల్లవి, తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. సాయి పల్లవి ఫిల్మోగ్రఫీలోని లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య…
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. డ్యాన్స్ తోనే కాదు నటనతోనూ ఆమె ప్రేక్షకులను కట్టి పడేసింది. గ్లాంనర్ తోనే కాదు కళ్ళతో కూడా అభిమానులను కట్టిపడేయొచ్చు అని చెప్పిన నటీమణుల లిస్టులోకి చేరిపోయింది.
Sai Pallavi: స్టార్ హీరోల సినిమాలు సెట్ మీదకు వెళ్లాయి అంటే.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. హీరో పక్క ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోంది.. ఈ హీరోయిన్ నటిస్తోంది. ఈ సత్తార్ హీరో క్యామియో చేస్తున్నాడు.
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, సుకుమార్ లు పుష్ప 2తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఫార్మల్ అనౌన్స్మెంట్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సడన్…
Sai Pallavi: ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ అతికొద్ది సమయంలోనే లేడీ పవర్ స్టార్ గా మారిపోయింది.
Sai Pallavi: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో నెగ్గుకురావాలంటే ఉన్నంత కాలం గ్లామర్ ను మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఫిట్ నెస్, పార్లర్స్, జిమ్, డైట్.. అంటూ ప్రతి హీరోయిన్ తన బాడీని పర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు.
Sai Pallavi comments on dance shows : ఈ టీవీలో వచ్చిన ఢీ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ గా ఫేమస్ అయిన మళయాళ బ్యూటీ సాయిపల్లవి అదే డ్యాన్స్ షోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా సినిమాల్లో మొదటి ఛాయిస్ గా మారిన పూజా తాజాగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు గెలుచుకొంది.