Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ భామ శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మధ్య సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.
Sai Pallavi: సాయి పల్లవి..అందం, అభినయం కు పెట్టిన పేరు. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఆ గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని.. ఇకముందు నుంచి వరుస సినిమాలను చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి.
Sai Pallavi: "అరె... మన సాయిపల్లవికి ఏమైంది?... ఈ మధ్య ఆమె సినిమాలేవీ కనిపించడం లేదు..." అంటూ నటి, నర్తకి సాయిపల్లవి అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజమే, తెలుగులో 'విరాటపర్వం' తరువాత సాయిపల్లవి కనిపించలేదు. తమిళ చిత్రం 'గార్గి' సాయి పల్లవి తెరపై కనిపించిన చివరి చిత్రం.
SK21: పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎప్పుడూ అభిమానులకు అంచనాలను పెంచుతూనే ఉంటుంది. ఒక స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో హీరోయిన్లు.. స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా అంటే.. అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటాయి.
Sai Dharam Tej: భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు.