Kishkindhapuri : కిష్కింధపురి.. ప్రీమియర్.. బెల్లంకొండకు ఓ మంచి హిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడిగా వస్తున్న చిత్రం కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్.
Also Read : TWM Sequel : నిర్మాత – డైరెక్టర్ కు మధ్య వివాదం.. ఆగిన సూపర్ హిట్ సినిమా సీక్వెల్
Also Read
- Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
తాజాగా ఈ సినిమా ప్రీమియర్ ను AAA మల్టిప్లెక్స్ లో ప్రదర్శించగా యునానిమాస్ గా పోజిటివ్ టాక్ తెచ్చుకుంది. విరూపాక్ష తర్వాత తెలుగులో హారర్ జానర్ లో మంచి సినిమాలు రాలేదు. ఆ లోటుని ఇప్పుడు కిష్కింధపురి తీర్చిందని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో కాసిన నవ్వులతో పాటు కావాల్సినంత భయపెట్టాడు దర్శకుడు. కిష్కింధపురిలోని సువర్ణ మాయలో ఏమి జరిగిందనే దాన్ని ఉత్కంఠను ఏక్కడ ట్రాక్ తప్పకుండా అద్భుతంగా తెరకెక్కించారు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ఊహించిన దానికంటే బిన్నంగా ఆశ్చర్యపరుస్తాయి. క్లైమాక్స్ లో బెల్లంకొండ, అనుపమ కెరిర్ బెస్ట్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి. అలానే తమిళ నాటుడు శాండీ బాగా భయపెట్టాడు. ఇక బాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. హారర్ సినిమాలో కీలకమైన సౌడింగ్ ఈ సినిమాలో చాలా చక్కగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నైట్ లొకేషన్స్ కూడా తెరపై అద్భుతంగా ప్రెసెంట్ చేసాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడ కంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా గురించి ఒక లైన్ లో చెప్పాలంటే 125నిమిషాల కిష్కిందపురి సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చేసేలా చేస్తుంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
-
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
ట్రెండింగ్
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!