Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ యుద్ధంలో రష్యా కొంత వరకు ఆక్రమించింది. తిరిగి దానిని కోల్పోయింది. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్ట పోయింది.
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
Russia-Ukraine War: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 500 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం నాడు రెండేళ్ల బాలిక మరణించినట్లు చెప్పారు. చిన్నారుల మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం కష్టం.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సరిహద్దులో భద్రతను పెంచాలని ఆదేశించారు. మాస్కో నియంత్రణలో ఉన్న ఉక్రేనియన్ ప్రాంతాలలో రష్యా సైన్యం, పౌరుల భద్రతను బలోపేతం చేయడం పుతిన్ ఆదేశం వెనుక ఉద్దేశం. బోర్డర్ డిఫెన్స్ డే సెలవుదినం సందర్భంగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)కి చెందిన బోర్డర్ సర్వీస్‌కు అభినందన సందేశంలో పుతిన్ మాట్లాడారు.
Russia Ukraine War: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భయంకరమైన యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధంలో విజయం సాధించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన శక్తిని పణంగా పెట్టారు. ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించకుండా అమెరికా తెరవెనుక ప్రయత్నిస్తోంది.