Home
Russia Ukraine War
Russia Ukraine War News
-
Russia- ukraine: ఉక్రెయిన్‌కు రూ. 4 వేల విరాళం ఇచ్చిన మహిళ అరెస్ట్..
రష్యాలో చాలా కాలంగా నివసిస్తున్న ఓ అమెరికన్ డ్యాన్సర్‌ను దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు 51 డాలర్లు (దాదాపు 4 వేల రూపాయలు) విరాళంగా ఇచ్చినట్లు ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి. -
Russia President: మై డియర్ ఉమెన్స్.. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి
రష్యా ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. దేశం యొక్క జాతి మనుగడ కోసం రష్యన్ కుటుంబాలు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలన్నారు. -
Russia Ukraine war: ఉక్రెయిన్‌తో యుద్ధం ఓడిపోతే పుతిన్‌ను హతమార్చుతారు..
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే ఛాన్స్ ఉందన్నారు. -
Russia- Ukraine War: ఉక్రెయిన్ పై జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా..
ఫిబ్రవరి 7వ తేదీన ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యా హైపర్సోనిక్ జిర్కాన్ క్షిపణిని ప్రయోగించింది. కీవ్‌లోని శాస్త్రీయ పరిశోధనా సంస్థ ఫోరెన్సిక్ పరీక్షల అధిపతి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. -
Russia-Ukraine war: రష్యా ఆధీనంలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి.. 28 మంది మృతి
ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రష్యా ఆధీనంలోని లిసిచాన్స్క్ సిటీలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి.. ఐదుగురు చిన్నారులు సహా 11 మంది మృతి, 8 మందికి గాయాలు
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత 23 నెలలుగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఫిబ్రవరి 24కి ఈ యుద్ధం మొదలై రెండేళ్లు అవుతుంది. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఎవరూ గెలవలేదు, ఓడిపోలేదు. -
Russia Ukraine War: 3.83లక్షల మందిని పొట్టన పెట్టుకున్న రష్యా
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు 3 లక్షల 83 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు స్వయంగా ప్రకటించారు. -
Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా పెంచుతోంది.. అగ్రరాజ్యంపై రష్యా మండిపాటు
ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత పెంచేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయని షోయిగు చెప్పారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ పైచేయి సాధిస్తే, మేం అణ్వాయుధం వినియోగిస్తాం.. దిమిత్రి హెచ్చరిక
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడిన కొత్తలో రష్యా దాడులకు ఉక్రెయిన్ వణికిపోయింది. కొంత భూభాగాన్ని... -
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా 10 క్రూయిజ్ క్షిపణులతో దాడి.. ఐదుగురు మృతి.. ఆగ్రహించిన జెలెన్ స్కీ
Russia Ukraine War: పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై రష్యా గురువారం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఒక భవనంలో కనీసం ఐదుగురు మరణించారు. గతేడాది క్రెమ్లిన్ సైన్యం దేశంపై దాడి చేసినప్పటి నుండి ఎల్వివ్పై ఇది అత్యంత ఘోరమైన దాడి అని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..