Russia Ukraine War : ఏడాదికి పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దాదాపు కీలక దశకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా శుక్రవారం నుంచి యుద్ధం ప్రారంభించింది.
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి యువతను అక్రమంగా పంపిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ మార్చిలో టోటల్ కన్సల్టెన్సీ, దాని యజమానులతో సహా కొంతమందిపై కేసు నమోదు చేసింది.
Nuclear War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దళాలు ప్రవేశించాయి. అమెరికా, ఫ్రెంచ్ మెరైన్ కమాండోలు నేరుగా ఉక్రెయిన్ యుద్ధంలోకి ప్రవేశించారని.. ఇప్పుడు NATO వైమానిక దళ పైలట్లు కూడా సైనిక కార్యకలాపాలను ప్రారంభించవచ్చని రష్యన్ ఇంటెలిజెన్స్ నివేదించింది.
ఇరాన్‌తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై యూఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తుంది.
Russia-Ukraine war : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు, పాశ్చాత్య దేశాలు, నాటో కూటమి ఉక్రెయిన్‌కు వెనుక నుండి సహాయం చేస్తున్నాయి.
Russia Ukraine War : ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యం భారీ నష్టాన్ని చవిచూసింది. ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు రష్యా సైనికుల మరణాల సంఖ్య 50,000 దాటింది.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రష్యా మరోసారి ఉక్రెయిన్‌ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
రష్యా ఆర్మీలో సహాయకులుగా రిక్రూట్ అయిన భారతీయులను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనిపై రష్యా అధికారులతో భారత్ మాట్లాడిందని, కాంట్రాక్టుపై నియమించుకున్న భారతీయులను విడుదల చేయాలని డిమాండ్ చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డిమాండ్‌తో చాలా మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగొచ్చారు.