Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు.
Rukmini Vasanth: సినిమా పరిశ్రమ.. ఎంత ఎత్తుకు తీసుకెళుతుందో.. అంతే ఎట్టు నుంచి పడేయగలదు. సాధారణంగా.. ఏ రంగంలో రాణించినా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అని పెద్దలు చెప్తారు. వాటితో పాటు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి.
Sapta Sagaralu Dhaati: ఒక హిట్ సినిమా.. ఓటిటీకి రావాలంటే మినిమమ్ లో మినిమమ్ మూడు వారాలు పడుతోంది. ఇంకా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది అంటే ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.. ఇది అందరికి తెల్సిందే. అయితే ఓటిటీ వచ్చాకా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.