Saptasagaralu Daati Side B: సూపర్ హిట్ మూవీ .. సీక్వెల్ డేట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది .. కానీ, కలక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక సైడ్ A .. సైడ్ B అంటూ టూ పార్ట్స్ ఉన్నాయని ముందుగానే చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్ లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం.. మధ్యలో హీరో జైలుకు వెళ్లడం.. హీరోను మర్చిపోలేక.. తల్లి కోసం.. హీరోయిన్ వేరొకరిని పెళ్లి చేసుకోవడం లాంటివి చూపించారు. ఇక సెకండ్ పార్ట్ లో.. పెళ్లి తరువాత కుడా హీరోయిన్.. హీరోను మర్చిపోలేక.. అతనితో కలిసి తిరగడం.. జైలు నుంచి వచ్చాక హీరో లో మార్పు.. ఇలాంటివి చూపించారు.
Renu Desai: మహేష్ తో సినిమా.. పెద్ద గొడవలు అవుతాయి
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఇక అసలైన ప్రేమకు అర్ధం చెప్పుకొచ్చారని అభిమానులు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఎప్పుడెప్పుడు సైడ్ B రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలా అలా ఎదురుచూసేవారికి మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. సప్తసాగరాలు దాటి సైడ్ B రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 7 న ఈ సినిమా అన్నిభాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. “విధి గమనంలో మార్పు వస్తుందా? సప్తసాగరాలు దాటి సైడ్ B అన్ని బాధల్లో నవంబర్ 7 న రిలీజ్ కానుంది” అని రక్షిత్ శెట్టి తెలిపాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Will there be a change in the course of destiny?
Sapta Sagaradaache Ello – Side B releases on 17th November in Kannada, Telugu, Tamil and Malayalam 🤍#SSESideBNov17 @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_ @charanrajmr2701 @AdvaithaAmbara #ParamvahPictures… pic.twitter.com/Bs5Iw0QXLW
— Rakshit Shetty (@rakshitshetty) October 20, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..