Home
Rukmini Vasanth
Rukmini Vasanth News
-
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక… -
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
Legendary Singer Biopic: భారతీయ సినీ సంగీతంలో తరాలు మారినా చెక్కుచెదరని మధుర స్వరం గాన కోకిల పి.సుశీలమ్మ సొంతం. వేలాది పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ దిగ్గజ గాయని జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోందంటూ సినీ వర్గాల్లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పేర్లు చూస్తుంటే ఇది నిజమేనా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ వార్తలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రధాన… -
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
Nani – Rukmini Vasanth: విభిన్నమైన కథాంశాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, త్వరలోనే హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో బాగా టాక్ వినపడుతుంది. ‘96’, ‘సత్యం సుందరం’ చిత్రాలతో భావోద్వేగాలను వెండితెరపై దృశ్యకావ్యాలుగా మలిచిన తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ చిత్రం చేయనున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. దర్శకుడు… -
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా… -
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
తెలుగు ఇండస్ట్రీలో ముంబై భామల హవా తగ్గింది. ఆ మధ్య కేరళ కుట్టీలు కొంతకాలం జోరు చూపించినా, ప్రస్తుతం సందడంతా కూడా కన్నడ భామలదే! సినిమాకు ఒక కన్నడ కస్తూరి పరిచయం అవుతుంది. టాలీవుడ్ నేలుతున్న శాండల్ వుడ్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూద్దాం. రష్మికలా స్టార్ ఇమేజ్ కోసం మరో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ట్రై చేస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ ‘అమిగోస్’ ఫ్లాప్ అయినా, ‘నా సామి రంగ’లో ఇంపార్టెంట్ రోల్ పోషించి… -
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
Yash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రంగంలోకి దిగారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమలో రూ.1000 కోట్ల మార్క్ను అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకు ‘కేజీఎఫ్ 2’ మాత్రమే ఆ… -
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
Rukmini Vasanth: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు అందిస్తున్న ఎనర్జీ, ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ‘టాక్సిక్’ టీజర్, ట్రైలర్ను ఇప్పటికే ప్రేక్షకులు చూసారని, సినిమాలోని ప్రతి పాత్రకు గీతు మోహన్దాస్ అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చారని… -
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
Yash Rejected 7 Films: రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్కు… -
Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
‘టాక్సిక్’ బడ్జెట్ 400 కోట్లని, కాదు కాదు 500 కోట్లని ప్రచారం నడుస్తుంది. ఎంతకు చేరినా ఇందులో నటించిన ఐదుగురు హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట! లేడీ డైరెక్టర్ గీతు మోహన్దాస్ రాసుకున్న ‘టాక్సిక్’ కథకు ఐదుగురు హీరోయిన్లు అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పెర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతు ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో… -
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
Rukmini Vasanth: మలయాళ సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో నివిన్ పౌలీ, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తొలిసారి జంటగా నటిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి నషీద్ ఫమీ దర్శకత్వం వహిస్తుండగా.. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో చిత్ర బృందం, సినీ ప్రముఖులు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Nabha Natesh : నన్ను క్షమించు అంటూ హీరోయిన్ తెలుగులో ప్రకటన.. అసలేమైంది?
-
AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!