Rukmini Vasanth: సప్త సాగరాలు దాటి టాలీవుడ్’కి వచ్చేస్తోంది.. మొదటి సినిమా ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rukmini Vasanth to do the female lead role in Ravi Teja Anudeep film: కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది చూసి భలే లవ్ స్టోరీ రా అనుకున్నారు. ముఖ్యంగా సినిమా మొత్తం మీద తెలుగు వారందరినీ ఆకర్షించే విషయాలలో రుక్మిణి వసంత నటన కూడా ఒకటి.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
అలాంటి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉంటే బాగుంటుందని కొందరు భావించారు. ఇప్పుడు ఆ భావాన్ని ఏదో నిజం చేస్తూ ఆమె తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆమె ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ రవితేజ, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఒక సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 26వ తేదీన ఉండబోతోంది అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!