ఆటోమొబైల్ మార్కెట్ ను షేక్ చేయనున్న Bajaj.. రాబోయే నాలుగు నెలల్లో ఎనిమిది లాంచ్‌లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajaj: బజాజ్ ఆటో నుంచి బైక్ ప్రేమికులకు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. రాబోయే 4-5 నెలల్లో కంపెనీ ఎనిమిది కొత్త మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో కొత్త మోడళ్లతో పాటు అప్డేటెడ్ వెర్షన్లు, కొత్త వేరియంట్లు కూడా ఉండనున్నాయి. ఇందులో ముఖ్యంగా కంపెనీ దృష్టి మొత్తం పల్సర్ (Pulsar) సిరీస్‌పై ఉన్నట్లు సమాచారం.
Best Gadget Under రూ.300: బెస్ట్ గ్యాడ్జెట్.. ఈ చిన్న మిషన్ చేసే మ్యాజిక్ చూడండి!
Also Read
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
దీపావళి 2025 తర్వాత బజాజ్ ఇప్పటికే పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను అప్‌డేట్లతో విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెలకు సుమారు రెండు లాంచ్ లతో పూర్తి స్థాయి రిఫ్రెష్ లైనప్‌ను అందించాలనే లక్ష్యంతో కంపెనీ దూకుడుగా వ్యవజరించనుంది. ముఖ్యంగా 150cc, అంతకంటే ఎక్కువ సెగ్మెంట్‌లో పల్సర్ బ్రాండ్ బలాన్ని మరింత కొనసాగించడం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం.
పవర్, లగ్జరీ, ఆఫ్‌రోడ్ సామర్థ్యం ఒకే కారులో.. MG Majestor ఆవిష్కరణ!
కంపెనీ ప్రణాళికల్లో భాగంగా పల్సర్ 220F, పల్సర్ 150, పల్సర్ 125 వంటి మోడళ్లకు మరిన్ని అప్డేట్లు రానున్నట్లు సమాచారం. అదేవిధంగా పల్సర్ కు తక్కువ సెగ్మెంట్ గా ఉండేలా ప్రత్యేక 125cc బ్రాండ్‌ను రూపొందించే ఆలోచనలో కూడా బజాజ్ ఉంది. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించే ఎంట్రీ-లెవల్ ఆప్షన్‌గా ఉండనుంది. అలాగే డోమినార్ (Dominar) సిరీస్‌ను కూడా మరింత విస్తరించాలనే ప్రణాళిక కంపెనీకి ఉంది. ముఖ్యంగా మెక్సికో వంటి ఎగుమతి మార్కెట్లపై దృష్టి పెట్టనుంది. అలాగే డ్యూయల్-స్పోర్ట్, ఆఫ్-రోడ్ మోటార్‌సైకిళ్లను కూడా అభివృద్ధి చేస్తోంది.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!