అభిమానులకు చిరు, చరణ్ క్రిస్మస్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తమ అభిమానులకు, ప్రియమైన వారికి సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చేసిన వెంటనే సినిమా టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక చిరు హీరోగా ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మరోవైపు చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
తాజావార్తలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!