పాము కాటుతో ఆసుపత్రి పాలైన సల్లూ భాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు సల్మాన్ఈ. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాక ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జి చేశారు. పాము సల్మాన్ చేతిపై కాటేసినట్టు సమాచారం. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా బయట పడడంతో సల్లూ భాయ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 15’ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయంతో ఆయన చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్ కు చరణ్, తారక్ ల దగ్గర స్టెప్ నేర్చుకుని మరీ వేశాడు సల్మాన్. అలాగే ఇదే వేదికపై సల్మాన్ ను రాజమౌళి డైరెక్ట్ చేశారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ పుట్టినరోజు ఈ నెల 27న కావడంతో ‘బిగ్ బాస్ 15’ వేదికపైనే ‘ఆర్ఆర్ఆర్’టీంతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు సల్మాన్. ఈ ఎపిసోడ్ గురించి బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులతో పాటు సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా సల్మాన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Rashmika : "ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్".. 'ఎపిక్' వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!