RRR: ‘ఆర్ఆర్ఆర్’ తొలి సంచలన రివ్యూ.. 3 వేల కోట్లు పక్కా అంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ అభిమానులందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానుంది. ఎన్నో ఏళ్లుగా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఎదురుచూపులు తెరపడింది. ఎన్నో వాయిదాల తరువాత ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకతవంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా చూసిన టెక్నీషియన్స్ చెప్తున్న రివ్యూ ప్రేక్షకులను షాకింగ్ గురిచేస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా కలెక్షన్స్ గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి డీఐ, కలరిస్ట్ శివకుమార్ మాట్లాడుతూ ” ఇప్పుడే ఆర్ఆర్ఆర్ చూశా. కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యిసార్లు చూశాను. సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేస్తుంది. 3000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. కీరవాణి బీజీఎం కూడా సినిమాకు చాలా హైలైట్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతగాడి రివ్యూ నెట్టింట వైరల్ గా మారింది. 3000 కోట్లు వసూలు చేస్తుంది అనడం కొద్దిగా ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
Just seen @RRRMovie. Although I saw each frame 1000s of times as a colorist, I was more emotional when I saw the last copy as a regular audience.
I say strongly, it breaks all records and creates new records that no one can break & it charges over 3k crores.
Write it down…. pic.twitter.com/z5LSrg1yRN
— Shiva Kumar BVR (@shivabvr) March 15, 2022
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!