SSMB29 : క్రేజీ హింట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB29 పై ప్రముఖ స్క్రీన్ రైటర్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్రేజీ హింట్ ఇచ్చి మహేష్ అభిమానులను థ్రిల్ చేశారు. RRR సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మహేష్ సినిమా కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథను తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు” అని అన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే భారతదేశపు మొట్ట మొదటి యాక్షన్ అడ్వెంచర్ అవుతుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Read Also : RRR : ఈ హీరోలకు ఛాన్స్ మిస్… రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Also Read
ఇక ఇప్పటికే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లను మించి ఈ ప్రాజెక్ట్ ఉంటుందని రాజమౌళి అప్పుడే SSMB29పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. రాజమౌళి ఊరించడం ఒకెత్తయితే, ఇపుడు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన అప్డేట్ మహేష్ అభిమానులను మరింత ఖుషి చేస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ 2023 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు రాజమౌళి అండ్ టీం “ఆర్ఆర్ఆర్” విడుదల గురించి వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అంటే మార్చ్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
- Tags
- mahesh babu
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!