Home
Rrr
Rrr News
-
Oscars : ఆస్కార్‌లో కొత్త కేటగిరీ.. అనౌన్స్మెంట్ పోస్టర్లో రాజమౌళి మూవీ
సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్… -
JR NTR : త్రిబుల్ ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న ఎన్టీఆర్ జపాన్ అభిమాని..
JT NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా అభిమానులు భారీగా పెరుగుతున్నారు. అందులోనూ జపాన్ లో ఆయనకు వీరాభిమానులు అవుతున్నారు చాలా మంది. త్రిబుల్ ఆర్ తర్వాత నుంచే ఎన్టీఆర్ కు ఇక్కడ క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే.. ఓ జపాన్ అభిమాని త్రిబుల్ ఆర్ చూసి ఏకంగా తెలుగు నేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన దేవర సినిమాను జపాన్… -
Deepika Padukone : మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకున్నారు
బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోనె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2006లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది దీపిక. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన ఈ అమ్మడు తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో… -
Komatireddy Venkat Reddy: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఆలస్యం
తెలంగాణ శాసన మండలిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై కీలక విషయాలు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడుపోయిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత RRR ను పట్టాలెక్కించామని అన్నారు.… -
Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే. -
SSMB 29: రాజమౌళి టార్గెట్ రూ.వెయ్యి కోట్లు కాదు.. ఏకంగా ఎన్ని వేల కోట్లంటే ?
SSMB 29: ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. సినిమాల చిత్రీకరణలో ఆయన రేంజే వేరు. ఆయన సినిమా అంటే చాలు.. ప్రతి చిన్న విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది. -
Kangana Ranaut : పుష్ప 2లాంటి సినిమాలు తీయడం మనకు చేత కాదా అంటున్న స్టార్ హీరోయిన్
Kangana Ranaut : ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
Bandi Sanjay: ఆర్ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం..
Bandi Sanjay: ఆర్ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
RRR BB Trailer: ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న ఇంత కష్టపడ్డాడా?
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు సాధించిందో, తెలుగు సినీ పరిశ్రమకు ఎంత మంచి పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.2022లో రిలీజైన ఈ సినిమాపై తాజాగా ఓ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్… -
Pushpa 2: ‘పుష్ప 2’ డే 1 కలెక్షన్స్.. బాహుబలి, RRR ఔట్?
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్…
తాజావార్తలు
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!