అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు సినిమాలోని పాట మార్మోగుతుంది. ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా ఆర్ అండ్ బీ ఈఎన్సీగా పని చేసిన గణపతి రెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు.
గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చాలని… అది ఫైనల్ అయిపోతే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న . ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ,…
Kalki 2898 AD Aiming RRR Collections Worldwide: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరమైన కలెక్షన్లు రాబడుతూ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమా అన్ని కేటగిరీలలో టాప్ ఫైవ్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాలు అంటే…
Filmfare Awards South Telugu 2023 Winners List: 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని అవార్డులని ప్రకటించారు. బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 అవార్డులు వచ్చాయి. క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు రాగా.. నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ దక్కాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్…
Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ''ఆర్‌ఆర్‌ఆర్'' పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.
Highest grossing Indian film earned Rs 3650 crore when adjusted for inflation: కొన్నాళ్ల క్రితం వరకు ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే భారీ హిట్ అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లే విజయానికి కొలమానం. భారతదేశంలో చాలా సినిమాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఆ మేరకు రికార్డులు…
Kalki 2898 AD Crosses 1 M In USA Pre Sales: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమితా బచ్చన్ దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని వంటి వాళ్ళు ఈ సినిమాల్లో నటిస్తున్నారు.…
Virat Kohli : ఇండియన్ క్రికెటర్స్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమా హీరో కంటే కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అయితే క్రికెటర్స్ ,సినిమా హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.అది కూడా బాలీవుడ్ హీరోలతో మరింత ఎక్కువగా ఉంటుంది.సినీ సెలెబ్రెటీల పార్టీలకు ,ఫంక్షన్స్ కు క్రికెటర్స్ హాజరవుతూ వుంటారు.అలాగే ఐపీఎల్,వరల్డ్ కప్ వంటి ఆరంభ వేడుకలలో,అలాగే ముగింపు వేడుకలలో సినీ సెలెబ్రెటీస్ పాల్గొని ఎంతో సందడి చేస్తుంటారు.దీనికి ముంబై వాణిజ్య…