“ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఆగష్టు 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి. కానీ తాజా బజ్ ప్రకారం సినిమా చిత్రీకరణను మేకర్స్ మరో వారం పొడిగించారు. టీమ్ మరో వార
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస�
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దసరాకు జనం ముందుకు తీసుకొచ్చేద్దామని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. మరింక ప్రమోషన్స్ హడావిడి కూడా ఉండాల్సిందే కదా! అఫీషియల్ గా తమ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ప్రచారం మొదలు పెట్టకున్నా రోజూ ఏదో ఒక విధంగా ‘ట్రిపుల్ ఆర్’ ట్రెండింగ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఉక్రెయ�
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రమోషన్ బాధ్యతలను “భీమ్”కు అప్పజెప్పారు. “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందులో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగు�
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఓ భారీ సాంగ్ ను రూపొందిస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం ప�
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అయిపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ చిత్రంపై అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారనేది..! ఇక రాజమౌళి సి�
‘ఆర్ఆర్ఆర్’… కేవలం తెలుగులోనే కాదు హిందీ నుంచీ మలయాళం దాకా అన్ని భాషల్లో, అందరూ ఎదురు చూస్తోన్న క్రేజీ మల్టీ స్టారర్. తొలిసారి ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తోన్న ఈ హై ఓల్టేజ్ పాట్రియాటిక్ డ్రామా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. డైరెక్టర్ రాజమౌళి పూర్తిగా రిలీజ్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. ఇంకా చ�
సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”.. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇటీవల ఉక్రెయిన్ వెళ్ళింది. ఓ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు �
దర్శకదీరుడు రాజమౌళి షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందరికి తెలిసిందే. సినిమా నుంచి ఏ చిన్న లీకేజీ కూడా బయటకు వెళ్లడాన్ని ఆయన ఇష్టపడరు. అందుకే షూటింగ్ సెట్ లోకి వచ్చే యూనిట్ సభ్యులు ఐడీకార్డులు మెడలో తగిలించుకొని అడుగుపెడుతారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఐడీకార్డు సోషల్ �
అద్భుతమైన మెలోడీలు కంపోజ్ చేసే లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం కోసం ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరన్ ప్రధాన పా