‘ఆర్‌ఆర్‌ఆర్’పై తారక్ ప్రేయసి ఏమందంటే..?
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”.. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇటీవల ఉక్రెయిన్ వెళ్ళింది. ఓ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్‌లోకి హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ తిరిగి జాయిన్ అయింది. చాలారోజుల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మొత్తాన్ని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. ఈ సినిమాలో ఆమె తారక్ ప్రేయసి పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, చరణ్ సరసన నటించనుంది. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..