ప్రతి పది నిమిషాలకు బొమ్మ దద్దరిల్లిపోతుందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అయిపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ చిత్రంపై అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారనేది..! ఇక రాజమౌళి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెండు రేట్లు ఎక్కువే ఉంటుందని ఆయన గత సినిమాలు చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకిగానూ అదే హామీ ఇస్తున్నారు చిత్రంలో పనిచేసిన కొందరు.
ఈ సినిమా మొదలైన 10 నిమిషాలకొక్కసారి బొమ్మ దద్దరిల్లిపోతుందని చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమా పోరాట సన్నివేశాలు ఇండియన్ సినిమాలోనే ది బిగ్గెస్ట్ సీన్స్ గా మిగిలిపోతాయట. ప్రతి ఫైటింగ్ స్కీన్ దేనికి అదే ప్రత్యేకంగా నిలిచిపోతాయని ఫుల్ కాన్ఫిడెంట్ ఇస్తున్నారు. ఈ కథకి ఖచ్చితంగా ప్రేక్షకులు ఎమోషన్ అవుతారు. మరోసారి తెలుగువాడి సత్తా ప్రపంచానికి తెలియబోతుందంటూ చెప్పుకొచ్చారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇటీవల ఉక్రెయిన్ వెళ్ళింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తుండగా.. రాంచరణ్ జోడిగా అలియా భట్ నటిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!