“ఆర్ఆర్ఆర్” టీం ఉక్రెయిన్ లోనే మరికొన్ని రోజులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఆగష్టు 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి. కానీ తాజా బజ్ ప్రకారం సినిమా చిత్రీకరణను మేకర్స్ మరో వారం పొడిగించారు. టీమ్ మరో వారం పాటు షూటింగ్ కొనసాగించనుంది. రాజమౌళిని జక్కన్న అంటారు. అంటే సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ సినిమాను చెక్కి చెక్కి పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు.
Read Also : “ఆర్సీ 15″లో వకీల్ సాబ్ బ్యూటీ
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
షూట్‌లు, రీషూట్‌లతో సినిమాలో తనకు నచ్చని సన్నివేశాలను మళ్లీ సరిచేస్తాడు. దానిని “ఆర్ఆర్ఆర్” కూడా మినహాయింపు కాదు. అందుకే ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలూ బ్లాక్ బస్టర్ హిట్స్. ఒక్కటంటే ఒక్క పరాజయం కూడా లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబాలతో ఉక్రెయిన్ వెళ్లారు. వారు కూడా రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నారు. రాజమౌళి “ప్యాచ్ వర్క్” కోసం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మొత్తానికి సినిమాకు గుమ్మడికాయ కొట్టడానికి మరింత సమయం పడుతున్నమాట. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13, 2021న విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!