Home
Rrr Updates
Rrr Updates News
-
“ఆర్ఆర్ఆర్” స్పెషల్ డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. గిరిజన నాయకుడు భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కారణంగా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… -
బ్లాస్టింగ్ బీట్స్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి సెకండ్ సాంగ్ ఆప్డేట్ వచ్చేసింది…
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన ప్రేక్షక్షుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో నందమూరి, మెగా అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ వీడియోతో అంచనాలు భారీగా పెరిగాయి.… -
“ఆర్ఆర్ఆర్” బిగ్ అప్డేట్… గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న ముంబైలో… -
మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు… -
“ఆర్ఆర్ఆర్” నుంచి కనీవినీ ఎరుగని సర్ప్రైజ్… గెట్ రెడీ !
టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దేశం మొత్తం ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు, అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నారు అంటూ వార్తలు… -
“ఆర్ఆర్ఆర్” రన్ టైమ్ ఎంతంటే ?
టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”. చాలా సస్పెన్స్ తరువాత “ఆర్ఆర్ఆర్” ను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితమే పూర్తి కాగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హీరోలిద్దరూ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా రన్ టైం… -
“ఆర్ఆర్ఆర్” కోసం ఆ పని కంప్లీట్ చేసిన స్టార్స్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వంటి స్టార్స్ సైతం ఇందులో భాగం అయ్యారు. గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని రివీల్ చేశారు… -
క్లారిటీ రానున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ!
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది… -
‘ఆర్ఆర్ఆర్’ టీషర్ట్స్, టీ కప్స్, ఫేస్ మాస్కులు…
ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న బిగ్ మూవీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. వాస్తవానికి దసరాకి రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణ టికెట్ల రేటుతో థియేటర్ల నిర్వహణ కూడా కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. అయితే తీనిని భర్తీ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ను అమలు చేయబోతోంది. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’ వస్తు వ్యాపారం.… -
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్నట్లుగానే మరోసారి వాయిదా పడింది. కరోనా పాండమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రకటించినా అది సాధ్యం కావటం లేదు. రీ-షూట్ చేస్తున్నారు… గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదు అంటూ పలు రకాల ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ వస్తోంది. వాయిదా విషయాన్ని యూనిట్ ట్వీట్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్…
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!